telugu navyamedia

Devendra Fadnavis Resigns Maharashtra CM

మహారాష్ట్ర సీఎం పదవికి ఫడణవీస్ రాజీనామా

vimala p
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ గడువు శనివారం అర్థరాత్రితో