telugu navyamedia

Deepika Padukone demands huge remuneration for Prabhas 21

ప్రభాస్ సినిమా కోసం దీపికాకు షాకింగ్ రెమ్యూనరేషన్…!!?

vimala p
యంగ్ రెబల్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నాడు.