telugu navyamedia

Deepika Padukone and Rishi Kapoor To Star In ‘The Intern’ Remake

హాలీవుడ్ రీమేక్ కు దీపికా గ్రీన్ సిగ్నల్

vimala p
బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే “ప‌ద్మావ‌త్‌” తరువాత చాలా రోజులకు “ఛపాక్” అనే చిత్రంలో చేసింది. ఇటీవ‌ల విడుద‌లైన “ఛ‌పాక్” చిత్రం దీపికాకి మంచి పేరు తెచ్చిపెట్టింది.