telugu navyamedia

December 06 Rasi Phalalu

డిసెంబర్‌ 6, సోమవారం రాశిఫలాలు..

navyamedia
మేషరాశి.. ఒక ముఖ్య‌మై వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చక‌పోవ‌డం మంచిది.అనుకున్న ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది.