telugu navyamedia

Dasarathi Krishnamacharya Death Anniversary Special

స్వాతంత్రోద్యమ కవి సింహం దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి

vimala p
తెలంగాణలో జన్మించిన , గణనీయ వైతాళికులలో, మహాకవి దాశరథి అగ్రేసరులు.“ప్రాణము లొడ్డి ఘోరగహనాటవులన్ బడగొట్టి, మంచి మాగాణములన్ సృజించి, ఎముకల్ నుసిచేసి, పొలాలు దున్ని, భోషాణములన్ నవాబుకు