telugu navyamedia

dasara

దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత…

Vasishta Reddy
దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. బన్నీ ఉత్సవంలో మునుపటి లాగే పగిలాయి తలలు. మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించు కునేందుకు రెండు వర్గాలుగా విడిపోయారు భక్తులు.