telugu navyamedia

Darpanam Movie Trailer Released

హార్రర్ గా “దర్పణం” ట్రైలర్

vimala p
రామకృష్ణ వెంప దర్శకత్వంలో తనిష్క్‌రెడ్డి, ఎలక్సియన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “దర్పణం”. క్రాంతికిరణ్‌ వెల్లంకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్