telugu navyamedia

Darling Prabhas with Charmme’s cute pet Alaskan Malamute

ఛార్మి 9 నెలల కొడుకుతో డార్లింగ్ ప్రభాస్… పిక్ వైరల్

vimala p
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాద్ వచ్చిన విషయం చాలా మందికి తెలియదు. ఇటీవలే ప్రభాస్ “రాధే శ్యామ్” ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చారు.