మేషరాశి.. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంది. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దైవదర్శనాలు చేస్తారు.
మేషరాశి.. ఒక ముఖ్యమై వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.అనుకున్న ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది.