telugu navyamedia

D.Ed Exams Andhra Pradesh Postpone

డీఎడ్ ఫస్టియర్ పరీక్షలు వాయిదా

vimala p
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి జరగాల్సిన డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.