ఆస్తుల నమోదు సులభతరం..మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ సీఎస్
ధరణి ప్రాజెక్టు కోసం వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఆన్‌లైన్ సౌకర్యాన్ని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) సహా అన్ని నగరపాలికలు, పురపాలక సంస్థల్లో ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన