telugu navyamedia

Cricket betting gang arrest Telangana

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..  రూ.2 లక్షలు స్వాధీనం 

vimala p
తెలంగాణలో  గుట్టుచప్పుడు కాకుండా కొనరు క్రికెట్  బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.  పెద్దమొత్తంలో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. మహబూబాబాద్