telugu navyamedia

CPI Narayana comments quit BJP

ఆ రోజే క్విట్ బీజేపీ అనే నినాదాన్ని ఇవ్వాలి: సీపీఐ నారాయణ

vimala p
భారతీయ జనతా పార్టీ అవలంభిస్తున్న విధానాలపై సీపీఐ నేత నారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. రాముడి పేరుతో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. క్విట్ ఇండియా