సినీ పరిశ్రమలో కరోనా కలకలం సృష్టిస్తుంది. కొన్ని రోజులుగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సహా పలు సినీ పరిశ్రమలోని సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా.. టాలీవుడ్
దేశవ్యాప్తంగారోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో మళ్ళీ ప్రజల్లో తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. సామాన్య ప్రజలనే కాకుండా సెలబ్రెటీలని సైతం కరోనా మహామ్మారి కలవరపెడుతుంది.