telugu navyamedia

Cost of Triumph Street Triple RS Bike

“సాహో”లో ప్రభాస్ బైక్… ధర ఎంతో తెలుసా ?

vimala p
బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ ఎంతలా పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తరువాత సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.