telugu navyamedia

Corporate Tax RBI Governor Shaktikanth

కార్పొరేట్ ప‌న్ను త‌గ్గించ‌డాన్ని స్వాగ‌తిస్తున్నాం: ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్

vimala p
కార్పొరేట్ ప‌న్నును త‌గ్గించ‌డాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. మ‌న దేశంలో కార్పొరేట్ పన్నులు అధికంగా ఉన్నాయ‌ని, అదే మ‌న‌కు పెద్ద విఘాతంగే మారింద‌ని