telugu navyamedia

Coronavirus Trailer Released Directed by Ram Gopal Varma

వర్మ “కరోనా వైరస్” ట్రైలర్

vimala p
వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించిన “కరోనా వైరస్” ట్రైలర్ వచ్చేసింది. మంగళవారం సాయంత్రం కొత్త సినిమా ‘కరోనా వైరస్‌’ ట్రైలర్‌ను వర్మ రిలీజ్‌ చేశారు.