telugu navyamedia

Coronavirus Pakistan Raiwind Lockdown

పాక్ లో విజృంభిస్తున్న కరోనా.. రైవిండ్ నగరం లాక్‌ డౌన్‌

vimala p
పాకిస్తాన్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. తబ్లిగీ జమాత్ సంస్థ వల్ల పాకిస్థాన్‌లో కూడా ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందుతోంది.