telugu navyamedia

Coronavirus India: Schools Colleges And Cinema Halls In Delhi To Shut Till March 31

కరోనా ఎఫెక్ట్ : స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు బంద్…!

vimala p
భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 74కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏపీలోనూ నెల్లూరు యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలిందని డాక్టర్లు ధ్రువీకరించారు.