telugu navyamedia

Corona VSRCP RK Dadisetti Raja |

ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్!

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కోవిడ్ బారీన పడుతున్నారు.