telugu navyamedia

Corona virus Thahasil office Mancherial

తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ హైద్రాబాద్ తో పాటు వివిధ జిల్లాకు కూడా వేగంగా విస్తరిస్తోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది.