telugu navyamedia

Corona Virus Minister Harhavardhan

దేశంలో ఇప్పటివరకు 28 కరోనా కేసులు: కేంద్ర ఆరోగ్య మంత్రి

vimala p
దేశంలో ఇప్పటివరకు 28 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఢిల్లీలో  వ్యక్తి