telugu navyamedia

corona strain cases

ఇప్పటివరకు భారత్ లో స్ట్రెయిన్ కేసులు ఎన్నంటే..?

Vasishta Reddy
గత ఏడాది చైనా నుండి వచ్చిన కరోనా ఇప్పటికి మన దేశాన్ని వదిలి పోలేదు. కానీ ఈ మధ్యే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.