telugu navyamedia

Corona Arjunram Meghawal Kailash

మరో ఇద్దరు కేంద్ర మంత్రులకు కరోనా

vimala p
కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ లకు కరోనా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు కేంద్ర మంత్రులకు వైరస్ సోకింది.