telugu navyamedia

controversial run-out

క్రీడాస్ఫూర్తిని మరిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్…

Vasishta Reddy
నిన్న పాకిస్థాన్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 341 పరుగులు చేసింది.