telugu navyamedia

congresss

వాళ్ల తిట్లకు భయపడను.. దీవెనలుగా తీసుకుంటా.. ఇంకా బలపడతా..!

Vasishta Reddy
దుబ్బాక నియోజకవర్గం, తొగుట మండలం ఘనపూర్, గుడికందుల గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పాల్గొన్నారు.