telugu navyamedia

Congress Vijayashanti comments Budget

తెలంగాణ బడ్జెట్‌లో వాస్తవాలు కనిపించడం లేదు: విజయశాంతి

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వాస్తవాలు కనిపించడం లేవని