telugu navyamedia

Congress Revantah reddy PM Modi

అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కొత్త చట్టాలు: రేవంత్‌ రెడ్డి

vimala p
ప్రధాని మోదీ తన అసమర్థతను కప్పిపుచ్చువకోడానికి కొత్త చట్టాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత తెలంగాణ ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుతో రిజర్వేషన్లు ప్రమాదంలో పడే పరిస్థితి