telugu navyamedia

Congress Rahul visit Kerala flood area

కేరళలలో పరిస్ధితి దారుణం..సహాయక చర్యలు చేపట్టాలి: రాహుల్

vimala p
కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 72 మంది చనిపోగా 58 మంది గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళలోపర్యటించారు.