telugu navyamedia

Congress Rahul PM Modi China India

చైనా దూకుడుకు మోదీ తలొగ్గారు: రాహుల్

vimala p
సరిహద్దులో చైనా దురాక్రమణలకు పాల్పడలేదని ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసింది. దురాక్రమణలు జరగకపోతే ఇంతమంది సైనికులు ఎందుకు మరణించారు? అని