telugu navyamedia

Congress Rahul China Attack India

ముందస్తు ప్రణాళిక ప్రకారమే చైనా దాడి: రాహుల్

vimala p
సరిహద్దుల్లో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే గాల్వన్‌లో చైనా దాడి చేసిందని అన్నారు.