telugu navyamedia

Congress Ponnam Trs Huzurunagar

ప్రజాస్వామ్యం ఓడింది.. ధనస్వామ్యం గెలిచింది: పొన్నం ప్రభాకర్

vimala p
హుజూర్ నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ