telugu navyamedia

Congress MP Komatireddy meet PM Modi

మోదీతో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి భేటీ

vimala p
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా పలు విషయాలపై నిశితంగా చర్చించారు. ముఖ్యంగా నాలుగు