telugu navyamedia

Congress Mlc Jeevanreddy fire TRS

ప్రగతి భవన్‌లో బతుకమ్మ ఆడితే..రాష్ట్రం మొత్తం ఆడినట్లేనా: జీవన్‌రెడ్డి

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీ కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.