telugu navyamedia

Congress Mlc Jeevan Reddy TRSTC

ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

vimala p
తెలంగాణలో ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.