telugu navyamedia

Congress MLA Jagareddy KCR

కేసీఆర్ రైతులకు జవాబు చెప్పాలి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

vimala p
లక్ష రూపాయల రుణమాఫీ హామీపై సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. దీనిపై కేసీఆర్ రైతులకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.