telugu navyamedia

Congress Jaggareddy Corona Telangana

ఆరోగ్య శాఖ ఈటల దగ్గర..పవర్ అంతా సీఎం దగ్గర: జగ్గారెడ్డి

vimala p
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వింర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కేవలం హైదరాబాద్ కే పరిమితం అనుకున్నారు, కానీ ఇప్పుడు జిల్లాలకు వ్యాప్తి చెందిందనిఅన్నారు.