telugu navyamedia

Cm KCR TRS Foundation Day Telangana

పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు!

vimala p
 టీఆర్ఎస్‌ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తైన సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు