telugu navyamedia

CM Kcr goes to TDP leader mandava house

మండవ ఇంటికి కేసీఆర్.. టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానం!

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు టీడీపీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరాలని ఆయన్ను కేసీఆర్ ఆహ్వానించారు.