telugu navyamedia

Cm Kcr Bus Strike TSRTC Telangana

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

vimala p
ఆర్టీసీ సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌, సబితా ఇంద్రారెడ్డి, విప్‌ బాల్క