telugu navyamedia

Cm Jagan review meeting Amaravatai

రాజధాని అమరావతిపై సీఎం జగన్ సమీక్షా సమావేశం!

vimala p
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం అంశంపై ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో గత కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రజల్లో గందరగోళం