telugu navyamedia

Cm Jagan Mla Srikanthreddy Rayachoti

రైతులకు సీఎం జగన్ అండగా నిలిచారు: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

vimala p
రైతులకు సీఎం జగన్ అండగా నిలిచారని రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.