telugu navyamedia

CM Jagan launching Telugu Book

సి నా రె గురించి అందరికీ తెలుసు: సీఎం జగన్

vimala p
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ సి. నారాయణరెడ్డి గురించి అందరికీ తెలుసునని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన గురించి తాను పెద్దగా చెప్పనవసరంలేదని అన్నారు.