telugu navyamedia

CM Chandrababau meet Rahul

ఢిల్లీలో రాహుల్ తో చంద్రబాబు భేటీ

vimala p
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బుధవారం కలిశారు. వివిధ రాష్ట్రాల్లో తలెత్తే రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించనున్నట్టు సమాచారం.