telugu navyamedia

Citizenship Act Home Ministry States

దేశవ్యాప్తంగా పౌర ప్రకంపనలు.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

vimala p
పౌరసత్వం సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రాణ, ఆస్తినష్టం