మీకు అధికారం ఇచ్చింది మా నెత్తి మీద కూర్చొడానికి కాదు- వర్మ
చిత్రపరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సినిమా టికెట్స్ ధరలు తగ్గించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపై సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బహిరంగంగా