telugu navyamedia

Cinema Vijay Sethupathi’s generous gesture to the farmers

విజయ్ సేతుపతి మంచి మనసుకు ఫిదా అయిన రైతులు

vimala p
విజయ్‌ సేతుపతి, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం “లాభం”. రాజకీయ నేపథ్యంతో కూడిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.