telugu navyamedia

cine celebrities deep condolences

సినీ పరిశ్రమ మూగబోయింది : ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థీవ దేహం

navyamedia
ప్రముఖసినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూతతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.ఈనెల 24న సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఐసీయూలో చికిత్స పొందుతూ సిరివెన్నెల