telugu navyamedia

China USA TikTok Ban We Chat

టిక్ టాక్ యాప్ పై అమెరికా నిషేధం..ఘాటుగా స్పందించిన చైనా!

vimala p
చైనాకు చెందిన టిక్ టాక్, వీ చాట్ యాప్ లపై అమెరికా నిషేధం విధించడం తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.