చినజీయర్ తిరునక్షత్రోత్సవ వేడుకలకు ఏపీ మంత్రి వెల్లంపల్లిvimala pOctober 28, 2019 by vimala pOctober 28, 20190657 రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్‌లోని త్రిదండి చినజీయర్ ఆశ్రమంలో తిరునక్షత్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ప్రముఖులు, భక్తులు భారీగా తరలి వచ్చారు. Read more